వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఏ రఫీక్‌ను ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు, మండల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు శాలువా లతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్ర మంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అసిఫ్ అలీ, గులాం జవీద్,సర్పంచులు బసవయ్య, వినోద్, కౌన్సిలర్లు రాపర్తి కార్తీక్, జాడి వినోద్, మేకర్తి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దత్తు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్కే అసద్, అబ్దుల్లా, రాజేందర్, నిఖిల్, కొండు సాయి, ప్రవీణ్, మహేష్, మిట్ట వెంకన్న తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు ఎంఏ రఫీక్ మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
Reporter
వాస్తవ గమ్యం