వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సోమవారం అంతర్జాతీయ నర్సెస్ డే వేడుకలు నిర్వహించారు. భరోసా ఇంచార్జ్ ఎస్సై దివ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నర్సుల సేవలు, త్యాగాలు, వృత్తి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, భరోసా టీం సభ్యులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం