Tuesday, 27 October 2026 06:44:21 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

రాష్ట్రస్థాయి అండర్-17 ఫుట్‌బాల్ పోటీలకు మందమర్రి విద్యార్థి ఎంపిక.*

Date : 10 October 2026 01:19 PM Views : 65

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్-17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫుట్‌బాల్ పోటీలకు మందమర్రి విద్యార్థి ఎంపికయ్యాడు. స్థానిక హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఎస్‌.కె. షాహాబాజ్ ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు పాఠశాల డైరెక్టర్ రాంవేణు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 12వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో షాహాబాజ్ తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంపై పాఠశాల యాజ మాన్యం హర్షం వ్యక్తం చేసింది.రాష్ట్రస్థాయి పోటీల్లోనూ షాహాబాజ్ రాణించి మందమర్రి ప్రాంతానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ డైరెక్టర్ రాంవేణుతో పాటు ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు అతనికి ప్రత్యేకంగా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: