Monday, 26 October 2026 03:37:49 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

జనరల్ హాస్పిటల్‌లో నూతన క్యాంటీన్ ప్రారంభం

Date : 06 October 2026 05:06 PM Views : 310

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆవరణలో నూతన క్యాంటీన్‌ను జిల్లా పాలనాధికారి కె. హరిత, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సి.హెచ్. కిరణ్ ప్రారంభించారు.ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఆహారం, అల్పాహారం, టీ, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సహాయకులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుందని,సమయం,శ్రమ,ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని పేర్కొన్నారు. క్యాంటీన్‌లో నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి రాజ్‌కుమార్, పరిపాలనా అధికారి తిరుపతి, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ విజయమ్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుమలేశ్, ఆర్‌ఎంఓలు డాక్టర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :