Monday, 14 September 2026 10:56:41 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఉపాధి కూలీలకు ఉపశమనంగా మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ పంపిణీ

Date : 02 May 2026 03:36 PM Views : 235

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం కుందారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పని ప్రదేశంలో శనివారం సర్పంచ్ కుక్కల వినోద చల్ల మజ్జిగ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను కూలీలకు పంపిణీ చేసి ఉపశమనం కలిగించారు.తీవ్రమైన ఎండల దృష్ట్యా ఉపాధి పనులకు వెళ్లే కూలీలు వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయమని స్థానిక కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.పని ప్రదేశానికి వెళ్ళిన సర్పంచ్, కూలీలకు స్వయంగా మజ్జిగ మరియు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పని ప్రదేశాల్లో నీడ ఉండేలా చూసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముదాం రమేష్, ఎల్కటూరి రాములు, కాంగ్రెస్ నాయకులు కుక్కల కిష్టయ్య, ఉష్క మల్ల రవి, సంతోషం చంద్రశేఖర్, పిడుగు వెంకటి, జంజేర్ల ఎల్లయ్యలతో పాటు యువ నాయకులు దండవేని మధుకర్, నిమ్మ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: