Saturday, 12 September 2026 05:45:31 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

చెన్నూరులో బీజేపీ బీఎల్ఏ-2 వర్క్‌షాప్ ప్రారంభం

Date : 24 June 2026 07:08 PM Views : 148

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల్ జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలోని బీఎంఆర్ గార్డెన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గ బీఎల్ఏ-2 వర్క్‌షాప్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ చెన్నూరు మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ నగునూరి వెంకటేశ్వర గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యకలాపాలపై నాయకులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్, రాష్ట్ర సర్ కోఆర్డినేటర్ హరిబాబు, బీఎల్ఏ-1 ఇన్‌చార్జి జాడి తిరుపతి, చెన్నూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :