Sunday, 13 September 2026 06:43:04 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఆర్జీ-2 బ్రాంచ్ ఏఐటీయూసీ సెక్రటరీగా గంధం సాంబశివరావు ఎన్నిక

Date : 12 May 2026 03:28 PM Views : 907

వాస్తవ గమ్యం / తెలంగాణ / పెద్దపల్లి : ఏఐటీయూసీ యూనియన్ అభివృద్ధి కోసం మరియు బ్రాంచ్ కమిటీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్జీ-2 బ్రాంచ్ సెక్రటరీగా గంధం సాంబశివరావు ఎన్నికయ్యారు. అలాగే సహాయ కార్యదర్శిగా ఆవుల రవికుమార్‌ను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఉప ప్రధాన కార్యదర్శి వై.వి. రావు మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన నాయకత్వంలో యూనియన్ మరింత ఉధృతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో డైరెక్టర్ తో జరగనున్న చర్చలు సఫలం కావాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.మెడికల్ బోర్డు ఏర్పాటు, డిపెండెంట్ ఉద్యోగాలు, సొంత ఇంటి పథకం, ఐటీ రిఫండ్ మరియు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు వంటి అంశాలపై యాజమాన్యం తక్షణమే స్పందించాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి రాజరత్నం, బ్రాంచ్ నాయకులు అన్నారావు, శాంసన్, పిట్ కార్యదర్శులు సెగ్గం శంకర్, తాళ్లపల్లి నారాయణ,కుమారస్వామి, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: