Monday, 14 September 2026 11:02:02 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి...

మందమర్రి లైన్స్ క్లబ్.

Date : 05 June 2026 07:15 PM Views : 725

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలని లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సొత్తుకు సుదర్శన్, నర్సింగరావు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా విలేజ్ మందమర్రిలో ని రామాలయం సమీపంలో యోగ పై ఉచిత శిక్షణ ఇస్తున్నారని ప్రతి ఒక్కరు యోగ చేయాలని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అనేక రకాల రుగ్మతలు నయమవుతాయని వారు పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీన శిక్షణ చివరి రోజు కావడంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణకు హాజరైన వారిలో మంచి ప్రదర్శన కనబరిచిన "యోగ నేర్చుకున్న" వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేస్తామని వారు పేర్కొన్నారు. విలేజ్ మందమర్రిలో నరసింగరావు ప్రణతి దంపతుల ఆధ్వర్యంలో, శ్రీమతి మీనాక్షి యోగ మరియు పిరమిడ్ ధ్యానం శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మందమర్రి లైన్స్ క్లబ్ అధ్యక్షులు పూసాలవెంకటరత్నం,పోలుశ్రీనివాస్,జాకీర్,అనిత,లూథర్,ఆలయ పూజారి,తదితరులు, పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: