వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కష్టానికి అనుగుణంగా లాభాల వాటాను ప్రకటించి, వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు.
Reporter
వాస్తవ గమ్యం