వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బాల్క సుమన్ ఆదేశాల మేరకు భీమారం మండల కేంద్రం లో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీవో సతీష్ రెడ్డి కి బిఆర్ఎస్ నాయకుడు కలగూర రాజ్ కుమార్ వినతి పత్రం సమర్పించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచాల్సిన ఆరు గ్యారంటీలతో పాటు చెన్నూర్ శాసనసభ్యులు కార్మిక శాఖ మంత్రి వివేక్ చెన్నూర్ యువతకు హామీ ఇచ్చిన 45000 ఉద్యోగాలుకూడ ఇవ్వాలని డిమాండ్ చేశాడు
Reporter
వాస్తవ గమ్యం