Wednesday, 29 July 2026 05:51:56 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

చింతల మధర వాటర్‌ఫాల్ అభివృద్ధిపై డీఎఫ్‌వోతో ఎకో టూరిజం కమిటీ భేటీ

Date : 08 July 2026 09:12 PM Views : 34

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మందగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చింతల మధర వాటర్‌ఫాల్‌ను సందర్శించిన డీఎఫ్‌వో మేడంను ఎకో టూరిజం కమిటీ చైర్మన్ తుంరం గోపాల్ శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చింతల మధర వాటర్‌ఫాల్ అభివృద్ధి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా ఎకో టూరిజం నిర్వహణకు సంబంధించిన లెక్కలు, నిధుల వినియోగ వివరాలను వెల్లడించాలని కోరారు. అలాగే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాటర్‌ఫాల్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.వినతిపై డీఎఫ్‌వో సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎకో టూరిజం కమిటీ చైర్మన్ తుంరం గోపాల్, మందగూడ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సురేష్, సెక్షన్ ఆఫీసర్ రాంసింగ్, ఎకో టూరిజం కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: