Sunday, 13 September 2026 06:43:04 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​మందమర్రి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి

Date : 15 July 2026 12:26 PM Views : 226

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలో గత 25 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై మందమర్రి మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కమిటీ సభ్యులు ఒక వినతిపత్రం సమర్పించారు.1/70 చట్టం అమలులో ఉండటం వల్లే ఇక్కడ ఎన్నికలు నిలిచిపోయాయని కమిటీ పేర్కొంది. ​ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పట్టణ అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సమస్యలు పేరుకుపోయాయని వివరించారు.కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి 1/70 చట్టం సమస్యను పరిష్కరించాలని కోరారు.తద్వారా త్వరితగతిన ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్య పరిపాలనను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ అందుగుల శ్రీనివాస్, మిట్ట లక్ష్మణ్, మాయ రమేష్, రాయబారం వెంకన్న, గాజుల శంకర్, ఎండి మోహిత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: