వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూర్ నియోజకవర్గం,మందమర్రి మండలంలోని ఆదిల్పేట్ గ్రామంలో మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను నాయకులు గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం