Sunday, 13 September 2026 07:38:03 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

బడి స్థలంలో భవన నిర్మాణమా?..

విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలంటూ కలెక్టర్‌కు వినతి!

Date : 13 July 2026 07:19 PM Views : 122

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఈదులవాడి మండల పరిషత్ ప్రాథమిక (ఎం.పి.పి) పాఠశాల ఆవరణలో తలపెట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని గ్రామ మాజీ సర్పంచ్ బూసి భీమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించారు. ​పాఠశాలలో స్థలం చాలా తక్కువగా ఉందని, ఉన్న పరిమిత స్థలంలో భవనాన్ని నిర్మిస్తే విద్యార్థులకు ఆటస్థలం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రార్థన, క్రీడలు, విద్యాసంబంధిత కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్మాణాన్ని వేరే ప్రభుత్వ స్థలానికి మార్చేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన అభ్యర్థించారు.

KUNDARAPU. ANIL

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :