Tuesday, 27 October 2026 05:32:24 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

ఆసిఫాబాద్ కూడలికి ‘సేవా జ్యోతి చౌక్’గా నామకరణం

Date : 07 October 2026 04:10 PM Views : 93

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ కూడలికి ‘సేవా జ్యోతి చౌక్’గా నామకరణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు, ఆయన పాలనకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం వడ్డేపల్లి గార్డెన్స్‌లో ‘విజయ సంకల్ప యాత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్‌లోని కూడలికి ‘సేవా జ్యోతి చౌక్’గా నామకరణం చేసినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సామాజిక బాధ్యత, సేవాభావాన్ని పెంపొందిం చడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :