Saturday, 12 September 2026 04:34:52 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మున్సిపల్ శాఖ కార్యదర్శికి వినతిపత్రం సమర్పణ.

Date : 21 August 2026 09:58 AM Views : 87

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు మున్సిపాలిటీ 18 వార్డు సమస్యలపై కౌన్సిలర్ ఏతం శివకృష్ణ మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీ దేవి కి వినతి పత్రం సమర్పించాడు.18 వ వార్డ్ లో నూతన రోడ్లు నిర్మించాలని, చెన్నూర్ లో నూతన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల చెత్తంత చెరువుల్లో కలిసి ఆక్వా కల్చర్ దెబ్బతినడంతో పాటుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను తీర్చాలని విన్నవించాడు.గతంలో మున్సిపల్ కౌన్సిల్ లో ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగిందని, మున్సిపల్ కమీషనర్ కి, మంచిర్యాల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపాడు. మున్సిపల్ శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారని శివకృష్ణ తెలిపాడు . ఈ కార్యక్రమంలో బైంసా ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :