Monday, 26 October 2026 04:28:18 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

27న యాదగిరిగుట్టలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date : 25 September 2026 07:18 PM Views : 109

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 27న యాదగిరిగుట్టలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం రాష్ట్ర కో-కన్వీనర్ దుర్గం రవీందర్, నియోజకవర్గ కన్వీనర్ అజ్మీర బాబురావు తెలిపారు. రెబ్బెన మండలంలోని గోలేటిలో శుక్రవారం గోడపత్తులు ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి సమస్యలు, హక్కులు, సంక్షేమంపై కార్యక్రమంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కాలయాపన లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోరం తొమ్మిదేళ్లుగా ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. వేడుకలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉద్యమకారులు, ఫోరం నాయకులు, ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యమకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తోట లక్ష్మణ్, బోగే ఉపేందర్, రాయిల్ల నర్సయ్య పాల్గొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: