Monday, 26 October 2026 02:47:47 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

మందమర్రి వెంకటాపూర్ 6వ వార్డులో నూతన 1 హెచ్‌పీ మోటార్ ఏర్పాటు

Date : 18 October 2026 12:14 PM Views : 32

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: మండలంలోని వెంకటాపూర్ గ్రామం 6వ వార్డులో ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతనంగా 1 హెచ్‌పీ మోటార్‌ను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ సేగ్యం వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మోటార్ ఏర్పాటు చేయడంతో వార్డు ప్రజలకు నీటి సౌకర్యం మరింత మెరుగుపడనుంది.ఈ కార్యక్రమంలో వార్డు యూత్ సభ్యులతో పాటు ఆర్.ఎం.పి డాక్టర్ సదానందం పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు నీటి సౌకర్యం కల్పించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సర్పంచ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ సేగ్యం వెంకటేష్ తెలిపారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :