Saturday, 13 June 2026 10:47:03 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

తిర్యాణిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

మార్కెట్ కమిటీ డైరెక్టర్ నైతం రామచంద్ర

Date : 12 May 2026 09:40 PM Views : 566

Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం చింతపల్లి రైతు వేదికలో మంగళవారం అన్నదాతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో పంటలు సాగు చేసుకోవాలని ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నైతం రామచంద్ర రైతులకు సూచించారు. శాస్త్రవేత్తల అనుభవం సాగులో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చిక్రం కృష్ణారావు, మడావి పార్వతి, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ టెన్త్ శ్రీనివాస్, నాయకపుగూడ ఉప సర్పంచ్ పవన్ నంద, వ్యవసాయ అధికారి వినయ్, ఏఈఓలు వినోద్ కుమార్, ముత్తయ్య, కాంగ్రెస్ నాయకులు కూన సురేష్, కనుకుంట్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.

SHIVA

Reporter

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :