Saturday, 12 September 2026 04:57:32 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య

Date : 28 July 2026 02:29 PM Views : 145

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా హెచ్‌ఎమ్‌ఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం రాత్రి ప్రకటించిన 9 మంది ఇన్‌చార్జుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. 1985 విద్యార్థి ఉద్యమాలు,1989 నుంచి సింగరేణి కార్మిక పోరాటాలు,1995 నుంచి పలు దినపత్రికల్లో (ప్రజాశక్తి, ఆంధ్రప్రభ మొదలైనవి) విలేకరిగా సేవలు.2006లో 'తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం' ఏర్పాటు.2007లో గద్దర్‌తో కలిసి 'బొగ్గు బాయి టు బొగ్గు బాయి' కార్యక్రమ నిర్వహణ. హెచ్ ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: