వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణిలో గుర్తింపు సంఘాల కాలపరిమితి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇరు పక్షాల వాదనలను విన్నారు.అనంతరం తదుపరి విచారణను తేదీ: 30/09/2026 కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Admin
వాస్తవ గమ్యం