Saturday, 12 September 2026 04:51:21 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రి పోలీస్ స్టేషన్‌లో విషాదం: హోంగార్డ్ గట్టక్క అకాల మరణం

Date : 06 July 2026 03:54 PM Views : 325

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,జూలై 06.మందమర్రి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న గట్టక్క అనారోగ్యంతో అకాల మరణం చెందారు.ఆమె మృతి స్థానిక పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.గట్టక్క మరణం పోలీస్ రంగానికి తీరని లోటని సహచర సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న మందమర్రి సిఐ పర్స రమేష్,ఏఎస్సైలు మాజీద్ ఖాన్,మిలన్ తదితర పోలీస్ అధికారులు గట్టక్క నివాసానికి చేరుకుని, ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిఐ పర్స రమేష్ గట్టక్క కుటుంబ సభ్యులను పరామర్శించి,తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.గట్టక్క పోలీస్ శాఖకు అందించిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని, తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :