Sunday, 13 September 2026 07:32:19 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రైతు అవగాహన సదస్సు

Date : 11 May 2026 09:17 PM Views : 652

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాలలో భాగంగా మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అని కార్యక్రమాలను డాక్టర్ బి.రాజశేఖర్ విస్తరణ శాస్త్రవేత్త, డాక్టర్ దేవా అనిల్ పంటల ఉత్పత్తి శాస్త్రవేత్త కొండపల్లి గ్రామం రెబ్బెన మండలంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం వ్యవసాయ శాఖ వారి సౌకర్యం సహకారంతో నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా.రైతులు అవసరానికి మించి యూరియా వాడకుండా, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన పొందుతారు. దీంతో ఖర్చు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వంటి రసాయనాలను సరైన మోతాదులో, సరైన సమయంలో వాడడం నేర్చుకుంటారు. ఇది పంటల నాణ్యతను పెంచుతుంది మరియు సాగు ఖర్చును తగ్గిస్తుంది.ఒకే పంటపై ఆధారపడకుండా, వివిధ పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది.మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వరి రకాలను ఎంపిక చేసుకోవడం. దీని ద్వారా రైతులు మెరుగైన ధర పొందగలుగుతారు.డ్రిప్, స్ప్రింక్లర్ వంటి నీటి సంరక్షణ పద్ధతులు నేర్చుకుని నీటిని సమర్థంగా వినియోగిస్తారు.రసాయనాల వినియోగం తగ్గించి, సేంద్రీయ పద్ధతులను అనుసరించడం వల్ల పంటల నాణ్యత, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ శాంత పోచం, ఏఇఓ కృపామణి,రైతులు పాల్గొనడం జరిగింది.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :