Tuesday, 28 July 2026 08:04:28 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

పదవీ విరమణ చేయనున్న వై.రఘురామిరెడ్డికి మందమర్రి ఏరియాలో ఆత్మీయ సన్మానం

Date : 24 June 2026 07:48 PM Views : 98

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 24: సింగరేణి సంస్థలో జనరల్ మేనేజర్ (E&M) అండర్‌గ్రౌండ్ మైన్స్‌గా సేవలందిస్తున్న శ్రీ వై. రఘురామిరెడ్డి త్వరలో పదవీ విరమణ చేయనున్న సందర్భంగా బుధవారం మందమర్రి ఏరియాకు విచ్చేశారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామిరెడ్డి సుదీర్ఘ సేవలను, సంస్థ అభివృద్ధికి అందించిన విశేష కృషిని అధికారులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఓ టు జి.ఎం శ్రీ జి.ఎల్. ప్రసాద్, కేకే ఓ.సి. ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ రాంబాబు, కేకే ఏజెంట్ శ్రీ కాదిర్, ఎస్.కె ఏజెంట్ శ్రీ సంతోష్ కుమార్‌తో పాటు మందమర్రి ఏరియాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొని రఘురామిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :