Sunday, 13 September 2026 07:03:26 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

దేశంలో సింగరేణి సత్తా.. ఐదు గనులకు ప్రతిష్ఠాత్మక 5-స్టార్ రేటింగ్

Date : 11 July 2026 12:04 PM Views : 120

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించిన 2024-25 జాతీయ ఉత్తమ గనుల ర్యాంకింగ్స్‌లో సింగరేణి సంస్థ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 50 అత్యుత్తమ గనుల్లో ఐదు సింగరేణి గనులు చోటు దక్కించుకుని ప్రతిష్ఠాత్మక 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఆర్కే న్యూటెక్, ఆర్కే-6, జేవీఆర్ ఓసీ-2, ఖైరిగూడ, ఆర్జే ఓసీ-1 గనులు ఈ అత్యున్నత గుర్తింపు పొందాయి. అదనంగా సంస్థకు చెందిన మరో 17 గనులు 4-స్టార్ రేటింగ్ సాధించడం సింగరేణి పనితీరు, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణలో ఉన్నత స్థాయిని మరోసారి నిరూపించింది. ఈ అరుదైన విజయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యం, అధికారులు, కార్మికులను అభినందిస్తూ, జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచినందుకు ప్రశంసించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: