Sunday, 13 September 2026 07:37:38 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

బెల్లంపల్లిలో ఘనంగా రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Date : 04 June 2026 04:02 PM Views : 391

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్‌లో కొడకండ్ల వైకుంఠం-ఉదయమ్మల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్’ గురువారం ఘనంగా ప్రారంభమైంది.ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరీ స్వామి, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ టాస్ వేసి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇలాంటి క్రీడా పోటీలు మరిన్ని జరగాలని, ఇక్కడి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇంతటి ఘనమైన పోటీలను నిర్వహించిన రఘు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ మరియు వారి బృందాన్ని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ​ఈరోజు ప్రారంభ మ్యాచ్‌లో హాజీపూర్ పోలీస్ బెటాలియన్ మరియు పెద్దపల్లి జట్లు తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు మరియు స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: