Saturday, 12 September 2026 05:48:20 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ వద్దు అంటూ 24 వా రోజు నిరాహార దీక్ష

Date : 10 April 2026 08:48 PM Views : 97

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : హుజురాబాద్ సమస్యలపై సీఎస్ను కలిసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. - డంపింగ్ యార్డ్ రద్దు సహా పలు అంశాలపై వినతి పాత్రం ఇచ్చి డంపింగ్ యార్డ్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.డంపింగ్ యార్డ్ వల్ల హుజూరాబాద్‌తో పాటు శంకరపట్నం, జమ్మికుంట, ఇల్లంతకుంట, సైదాపూర్, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలు ప్రభావితమవుతాయని హెచ్చరించారు.ఈ పోరాటంలో అఖిలపక్షాన్ని కలుపుకొని వెళ్తామని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్లను కూడా కలుస్తామని ఈ నిరసనలకు స్థానిక వర్తక సంఘాలు, ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. డంపింగ్ యార్డ్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Also Read :

G ASHOK

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: