Saturday, 12 September 2026 05:50:46 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మహిళా సంఘాల బలోపేతానికి వీవో భవనం..భూమి పూజతో ప్రారంభం

సర్పంచ్ ఎదుల సుమలత ఆధ్వర్యంలో కార్యక్రమం..

Date : 17 July 2026 06:22 PM Views : 141

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గ్రామంలో వీవో భవన నిర్మాణానికి శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామ మహిళా సంఘాల కార్యకలాపాలకు శాశ్వత వేదిక కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో మహిళా సంఘాల పాత్ర ఎంతో కీలకమని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.భూమి పూజ అనంతరం భవన నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు సంబంధిత సిబ్బందికి సూచించారు. గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు విజయవంతంగా కొనసాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎదుల సుమలత, ఉపసర్పంచ్ పవన్ నంద్, ఎంపీఓ ప్రశాంత్, ఏఈ సుహాస్, గ్రామ సెక్రటరీ సాయి కృష్ణ, ఐకేసీ సీసీ సంతోష్, వార్డ్ సభ్యులు ముత్తే విజయలక్ష్మి, కట్నని విమల, గ్రామ సంఘ అధ్యక్షురాలు మంగ లక్ష్మి, నాయకులు లావణ్య సూరమ్మ, వీవోఏ విజయకుమారి, పెరుమాళ్ల వెంకటేష్, పడిగేలా అమర్, ఎదుల శ్రీనివాస్, ఎదుల భీమయ్య, బుద్దె బాణయ్య, బుద్దె చిన్నయ్య, చుంచు చంద్రమౌళి, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: