Monday, 26 October 2026 03:38:07 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

అభివృద్ధి లోపాల గుర్తింపునకు ప్రత్యేక వైద్య శిబిరం

Date : 03 October 2026 04:11 PM Views : 118

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సెక్టార్‌లోని కొండాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ్ మాసంలో భాగంగా చిన్నారుల అభివృద్ధి లోపాల గుర్తింపునకు ప్రత్యేక ఉచిత వైద్య సేవలు నిర్వహించారు. 0–3 ఏళ్ల పిల్లల అభివృద్ధి మైలురాళ్లను నమోదు చేస్తూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. శారీరక, మానసిక, ఎదుగుదల లోపాలను తొలిదశలోనే గుర్తించి, అవసరమైన వారికి నిపుణుల వద్ద ఉచిత రిఫరల్ సేవలు అందిస్తామని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మమత తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్, ఏఎన్‌ఎం రాజమణి, హెల్త్ అసిస్టెంట్ రమణ, ఆశా సుమలత, అంగన్‌వాడీ టీచర్లు, ఆయా స్రవంతి, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :