Sunday, 13 September 2026 06:58:25 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సార్ ప్రక్రియను 100శాతం పూర్తి చేయాలి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

Date : 13 July 2026 03:51 PM Views : 112

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైనూర్: మండలంలోని జంగాం, ఆశపల్లి, రాంనాయక్ తండా గ్రామాల్లో సోమవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పర్యటించి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల వివరాల నమోదు, ఫారాల నింపడంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు.బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామంలో 100 శాతం ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, జంగాం గ్రామంలో ఇప్పటివరకు 64 శాతం, ఆశపల్లి గ్రామంలో 87 శాతం, రాంనాయక్ తండాలో 80 శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరు వివరాలు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఫారాలు నింపడంలో సహాయం చేయడంతో పాటు, ప్రతి ఇంటికి చేరుకుని అవగాహన కల్పించాలని కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలకు సుగుణక్క పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యవర్గం సభ్యులు షైక్ ముఖిద్, పెందోర్ ప్రకాష్,ఆత్మ చైర్మన్ రాథోడ్ రమేష్,సర్పంచ్లు పెందోర్ అనుసయ అర్జున్ రాథోడ్ రాందాస్ మర్ప రవీందర్ ఆత్రం శశిపాల్ చీర్లే లక్మణ్ అబ్దుల్లా మండల నాయకులు,బీఎల్‌ఏలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: