Sunday, 13 September 2026 07:39:10 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

జనగణన షురూ,ఇళ్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం

Date : 11 May 2026 08:56 PM Views : 613

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం శెట్‌పల్లిలో గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు కీలకమైన జనగణన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు ఇళ్ల గుర్తింపు, జాబితా నమోదు (లిస్టింగ్) పనులను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి జాగటి సరస్వతి గోపాల్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే ఈ గణనలో ప్రజలందరూ విధిగా పాల్గొనాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.గణన కోసం వచ్చే సిబ్బందికి కుటుంబాల వారీగా సరైన సమాచారం అందించి, ఈ ప్రక్రియ విజయవంతానికి సహకరించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ సుజాత, ఎన్యూమరేటర్లు పోశెట్టి, రామ్ మోహన్, మహేష్ బాబు, రాజబాబులతో పాటు పంచాయతీ కార్యదర్శి ప్రతిభా రాణి, కారోబార్ సతీష్,అన్నం వెంకన్న, గ్రామస్థులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :