Wednesday, 16 September 2026 12:57:57 AM
# గురుకుల పాఠశాలలో స్కూల్ బ్యాగుల పంపిణీ # హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ

ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ

Date : 30 July 2026 12:23 PM Views : 331

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ సూచించారు. ప్రజలు ఎవరు కూడా చెరువుల దగ్గరికి కాలువల దగ్గరికి వెళ్లకూడదని అలాగే తల్లిదండ్రులు, పిల్లలను బయటికి వెళ్లకుండా చూసుకోవాలని ఎస్సై తెలిపారు. పంట పొలాలకు వెళ్లే రైతులు అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లకూడదని పశువులను మేతకు తీసుకెళ్లిన చోట జాగ్రత్తగా ఉండాలని కరెంటు వైర్ల కింద కరెంట్ పోల్స్ దగ్గరికి వెళ్ళకూడదని ఆయన తెలిపారు.ఏదైనా అత్యవసరం ఉంటే 100 నెంబర్ కి డయల్ చేయాలని ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :