Wednesday, 29 July 2026 09:14:15 PM
# భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం

కరువు భత్యంతో కూడిన కోల్ మైన్స్ పెన్షన్ పెంచే విధంగా కృషి చేయండి

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పణ

Date : 15 July 2026 09:45 PM Views : 26

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : కరువు భత్యం తో కూడిన 50 శాతం కోల్ మైన్స్ పెన్షన్ పెంచేవిధంగా కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించారు. సింగరేణి పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని MNR గార్డెన్ లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి , సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి కి సింగరేణి లో మృతు గృ సింగరేణి వేల కోట్ల లాభాల బాట లో పయనింప చేయడానికి పాటు పడిన 80 వేల పై చిలుకు సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు అదే విధంగా కోల్ ఇండియా వ్యాప్తంగా పదవి విరమణ చేసిన బొగ్గు పెన్షన్ దారులకు గత 25 సంవత్సరాల కాలం నుండి పెంపుదలకు నోచుకోని కోల్ మైన్స్ పెన్షన్ను కరువు భత్యం తో కూడిన 50 శాతం వరకు బొగ్గు పెన్షన్ పెంచే విధంగా కృషి చేయాలని మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. అదే విధంగా అతి తక్కువ పెన్షన్ 300 నుండి 1000 లోపల బొగ్గు పెన్షన్ దారులకు కనీస పెన్షన్ నెలకు 15 వేలుగా నిర్ణయించాలని , CPRMS మెడికల్ కార్డు ద్వారా 8 లక్షలకు బదులు 25 లక్షల వరకు పెంచాలని కోరారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :