Sunday, 13 September 2026 07:39:51 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కొమరవెల్లి ఐకెపి సెంటర్ ను పరిశీలించిన ఆసిఫాబాద్ డి.ఎస్.పి

Date : 14 May 2026 03:09 PM Views : 478

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొమురవెల్లి ఐకెపి సెంటర్ ను పరిశీలించిన డిఎస్పి అశోక్. ఈ సందర్భంగా డి.ఎస్.పి అశోక్ మాట్లాడుతూ రైతులు ఎండకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ధాన్యాన్ని వీలైనంత ఎండబెడుతూ మైచర్ వచ్చే విధంగా చూసుకోవాలని రైతులను కోరారు. అధిక ఎండల కారణంగా రైతులు ఎప్పటికప్పుడు తగినంత నీరు తీసుకుంటూ నీడ పట్టున ఉండాలని తెలిపారు. ఐకెపి సెంటర్ అధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉంటూ ధాన్యం తడవకుండా ఉండేందుకు తార్పాలిన్ కవర్స్ అందుబాటులో ఉంచాలని అలాగే రైతులకు మైచర్ వచ్చిన వెంటనే గని బ్యాగ్స్ రైతులకి అందించి ధాన్యాన్ని కాంట చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.డి.ఎస్ .పి అశోక్ తో పాటు, రెబ్బన సిఐ సంజయ్, మరియు ఎస్సై వెంకటకృష్ణ పాల్గొన్నారు.ఐకెపి సెంటర్ ని పరిశీలించిన రెబ్బన మండల ఎమ్మార్వో సూర్య ప్రకాష్ రెబ్బన మండల ఎమ్మార్వో ఐకెపి సెంటర్ ని పరిశీలించి రైతులకు తగిన సూచనలు చేశారు. ఐకెపి సెంటర్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మై చర్చ్ చెక్ చేస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులకు తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :