Monday, 26 October 2026 04:28:03 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

దుర్గాదేవి ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి

మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎస్పీ నితికా పంత్

Date : 09 October 2026 07:11 PM Views : 159

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్, దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్‌ సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,విద్యుత్‌, అగ్నిప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముందస్తు అనుమతులు తీసుకోవాలని, షార్ట్‌సర్క్యూట్‌, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలి పారు.భద్రత,క్రమశిక్షణ పర్యవేక్షణకు ప్రత్యేక వాలంటీర్లను నియమించి, వారి వివరాలను సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో అందజేయాలని కోరారు. రహదారులకు అడ్డంకులు కలిగించ రాదని,సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని హెచ్చ రించారు.నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: