Sunday, 13 September 2026 08:38:04 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మిట్టపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Date : 12 May 2026 10:05 PM Views : 900

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం మిట్టపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచి కామేర మనోహర్, ఉప సర్పంచి కుమ్మరి రాజశేఖర్, వార్డు సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ధాన్యంలో తాలు, తేమ లేకుండా జాగ్రత్తలు పాటించి కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు.రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ, సంక్షేమ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేయడం శుభపరిణామమని కొనియాడారు. అనంతరం సీసీఏ రాజన్న మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా ధాన్యం సేకరించి మిల్లులకు తరలిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీఏ అశ్విని, వీవో సభ్యురాలు స్వరూప, వార్డు సభ్యులు,రైతులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: