Sunday, 13 September 2026 10:53:27 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కప్పతల్లి ఆటతో వర్షాల కోసం గ్రామంలో ప్రత్యేక వేడుకలు

Date : 12 July 2026 06:21 PM Views : 334

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ చిర్రకుంట గ్రామ సర్పంచ్ రమటెంకి, శ్రీలత(తిరుపతి) ఆధ్వర్యంలో, గ్రామ నాయకులు మరియు పెద్దల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా కప్పతల్లి వేడుకలను నిర్వహించారు. ​రైతులు విత్తుకున్న విత్తనాలకు, అలాగే సాగు పనులకు అనుకూలంగా ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, వర్ష దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం పురాతన కాలం నాటి ఆచార సాంప్రదాయాల ప్రకారం గ్రామంలో ఈ రోజు "కప్పతల్లి ఆట" ఆడించారు. ​గ్రామ పెద్దలు సీనియర్ నాయకుడు రామచందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పురాతన సాంప్రదాయం ప్రకారం కప్పతల్లి ఆట ఆడడం వల్ల ఖచ్చితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, తద్వారా రైతులకు మేలు జరిగి పంటలు బాగా పండుతాయని తమ నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక నృత్యాలు చేస్తూ ఘనంగా నిర్వహించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: