Tuesday, 27 October 2026 06:19:10 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

భీమారం బీసీ కాలనీ శ్రీరామ యూత్ గణేష్ మండలి వద్ద అన్న ప్రసాద వితరణ.

Date : 20 September 2026 05:58 PM Views : 73

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం మండల కేంద్రంలో ని బీసీ కాలనీ శ్రీరామ యూత్ గణేష్ మండలి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తి,శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వారి వారి కోరికలు తీరాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించారు.ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ,ఆగణనాథని కృపా,కటాక్షం వల్ల ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో,పాడిపంటలతో,ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందపు వెలుగులు నింపాలని ఆ ఏకదంతున్నీ ప్రార్థించారు.అన్నదాన కార్యక్రమానికి ఆర్థికంగా, వస్తురూపమైన,సహాయ,సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: