Monday, 14 September 2026 10:05:52 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కులగణనలో నేతకానీలకు అన్యాయం:

నేతకాని మహర్ సంక్షేమ సంఘం ఆవేదన

Date : 19 April 2026 08:29 PM Views : 122

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో నేతకాని మహర్ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సునార్కర్ రాంబాబు,రాష్ట్ర అధికార ప్రతినిధి గోళ్ల రాజమల్లు ఆరోపించారు.రాష్ట్రంలో 15 లక్షలకు పైగా ఉన్న నేతకానీలను, కులగణనలో కేవలం 1.70 లక్షలుగా చూపడంపై వారు మండిపడ్డారు.నేతకానీలను 'మాలసాలె'లతో కలపడం వల్ల సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోతున్నామని.తమను ప్రత్యేకంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.వెంటనే నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి,చైర్మన్‌ను నియమించి నిధులు కేటాయించాలని రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనపర్తి యువరాజు కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కామెర అనూష,జాడి తిరుపతి,కొండగొర్ల శ్రీనివాస్,దుర్గం శివరాం తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :