Monday, 26 October 2026 02:45:43 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

Date : 18 October 2026 01:17 PM Views : 80

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరంభీమ్, ఆసిఫాబాద్,ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18, 5, 11వ వార్డుల్లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను మున్సిపల్ చైర్మన్ ఆకేశ్, వైస్ చైర్మన్ హమీద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల్లోని కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రహదారులు, డ్రైనేజీ సమస్యలను వారు స్వయంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకో వాలని,కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని, వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమన్, నిఖిల్‌తో పాటు ఆయా కాలనీలకు చెందిన స్థానికులు పాల్గొన్నారు.

JAVADE RAJU

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: