Wednesday, 29 July 2026 11:27:44 PM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

శాంతి భద్రతలకై సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం

Date : 12 May 2026 10:02 PM Views : 651

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంగళవారం జైపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర నుంచి పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని,నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మతపరమైన ఉద్రిక్తతలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మావోయిస్టుల కదలికలపై నిరంతరం సమాచారాన్ని పంచుకోవాలని సూచించారు. అలాగే నకిలీ విత్తనాలు, ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, సిరోంచా ఎస్‌డీపీవో సందేశ్ నాయక్ మరియు పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :