Sunday, 13 September 2026 07:39:20 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సిపిఐ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతు లను జయప్రదం చేయండి కలవేన శంకర్

Date : 23 June 2026 04:09 PM Views : 246

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల్ సిపిఐ కార్యాలయం లో మంగళవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం భీమనాదుని సుదర్శన్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక సంక్షోభాలు ,మన రాష్ట్రంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కార్మికులు రైతులు విద్యార్థులు యువకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులపై మూడు రోజులపాటు మంచిర్యాల జిల్లా కేంద్రo లో నిర్వహించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ రాజకీయ శిక్షణ తరగతులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం కునంనేని సాంబశివరావు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, మూడు రోజులపాటు జరిగే రాజకీ శిక్షణ తరగతులు బోధించేందుకు సంబంధిత అధ్యాపకులు హాజరవుతారు వివరించారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, కలిందర్ అలీ ఖాన్, జోగుల మల్లయ్య,ఇప్పకాయల లింగయ్య,మిట్టపల్లి శ్రీనివాస్,లింగం రవి, దాగం మల్లేష్ లు పాల్గొన్నారు

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :