Sunday, 13 September 2026 07:36:36 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఆబ్కారీ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి:

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్

Date : 11 April 2026 02:31 PM Views : 146

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డిని అకారణంగా, పరుష పదజాలంతో దూషించిన ఆబ్కారీ శాఖ కమిషనర్‌పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ​ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ స్పందిస్తూ.30 ఏళ్లుగా శాఖకు విశేష సేవలందించిన ఉత్తమ అధికారి సోమిరెడ్డిని "వెధవ, ఇడియట్" అంటూ అవమానించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి అన్ పార్లమెంటరీ భాషను వాడుతూ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ ఘటనపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలని కోరారు.ఈ నిరసనకు మంచిర్యాల జిల్లా నుండి జేఏసీ ప్రతినిధులు ఆలం పోచయ్య, ప్రహ్లాద్ ఆత్రం (టీజీరస జనరల్ సెక్రటరీ) పూర్తి మద్దతు ప్రకటిస్తూ, బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: