Friday, 11 September 2026 01:48:40 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

‘కొండా’కు అధిష్ఠానం అండ.. ఇద్దరు రాష్ట్ర మంత్రులు సైతం సపోర్ట్!

Date : 02 September 2026 12:02 PM Views : 98

వాస్తవ గమ్యం / తెలంగాణ / వరంగల్ : మంత్రి కొండా సురేఖ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. సురేఖకు అధిష్ఠానం నుంచి బలమైన మద్దతు లభిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో పాటు ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు, పీసీసీ ముఖ్య నేత ఆమెకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది.సురేఖపై చర్యలు తీసుకుంటే బీసీ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందన్న అంచనాతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సురేఖకు పెరుగుతున్న మద్దతుతో సీఎం క్యాంపులో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగినట్లు సమాచారం.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :