Sunday, 13 September 2026 07:51:22 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

దక్షిణ భారత ఇంధన భద్రతలో సింగరేణి కీలక పాత్ర పోషించాలి: కిషన్ రెడ్డి

Date : 04 July 2026 06:45 PM Views : 114

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల్, జులై 4: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో రానున్న 10–15 సంవత్సరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, కొత్త బొగ్గు గనుల వేలంలో చురుకుగా పాల్గొని కొత్త బ్లాకులను సాధించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ,బొగ్గు ఉత్పత్తి పెంపుతో పాటు కోల్ గ్యాసిఫికేషన్ రంగంలోనూ సింగరేణి అడుగులు వేయాలని అన్నారు.సంస్థ వాస్తవ పరిస్థితులను ఉద్యోగులకు పారదర్శకంగా వివరించి, భవిష్యత్ సవాళ్లు, సంస్కరణల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. సింగరేణి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి, కేంద్ర బొగ్గు శాఖ అధికారులు, సింగరేణి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: