వాస్తవ గమ్యం / తెలంగాణ / జగిత్యాల్ : నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో అర్ధరాత్రి వరకు టీ స్టాల్ నడుపుతున్నాడని సుధాకర్ అనే వ్యక్తికి ఫైన్ వేసిన ఎస్‌ఐ. ఎస్‌ఐ తరచూ స్టేషన్‌కు పిలిచి వేధిస్తున్నాడని ఆవేదనతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మ హత్యా యత్నానికి పాల్పడిన సుధాకర్.తన షాప్ చుట్టూ అనేక షాపులు ఉన్నా, తనకే మూడు సార్లు ఫైన్ వేసి వేధిస్తు న్నారంటూ సుధాకర్ ఆవేదన.90% కాలిన గాయాలతో ఉన్న సుధాకర్‌ను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Admin
వాస్తవ గమ్యం