Sunday, 13 September 2026 07:34:26 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

గోలేటి సి హెచ్ పిలో నూతన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి

డిమాండ్ హెచ్ ఎం స్

Date : 04 June 2026 01:45 PM Views : 176

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : బెల్లంపల్లి ఏరియా గోలేటి సి హెచ్ పి లో వారం రోజులుగా ఆర్.ఓ.ఆర్ ప్లాంట్ పని చేయకపోవడంతో కార్మికులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. వెంటనే పాత ప్లాంట్‌కు మరమ్మతులు చేపట్టి, ఇక్కడ హై కెపాసిటీ నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని హెచ్ ఎం స్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు, పిట్ సెక్రెటరీ ఎండి. ఆరీఫ్ ఉద్దీన్ ఆధ్వర్యంలో స్ఇ ఎం.కోటయ్యకు వినతిపత్రం అందజేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :