వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : ఆదివాసీ తుడుందెబ్బ ధర్నా నేపధ్యంలో ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి ఐటిడిఎ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన మారుమూల ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రజావాణి కార్యక్రమానికి రావాలని తెలిపారు.ఉట్నూర్ అదనపు పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*
Reporter
వాస్తవ గమ్యం