Monday, 26 October 2026 04:28:27 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

గాంధీ జయంతి వేళ సంచలన నిర్ణయం: కోహినూర్ 'బి' పంచాయతీలో మద్యంపై సంపూర్ణ నిషేధం!

Date : 02 October 2026 02:30 PM Views : 429

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని కోహినూర్ 'బి' గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ప్రజలు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.మద్యం వల్ల యువత పెడదోవ పడుతోందని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన చెందిన గ్రామస్తులు.. పంచాయతీ పరిధిలో మద్యం, మత్తు పదార్థాల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.కోహినూర్ 'బి', సోయం గూడ, కోహినూర్ 'కె', సిడం గూడ, తాటి గూడ, వాడికి గూడ.ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మడానికి వీల్లేదని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని గ్రామస్తులు హెచ్చరించారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామస్తులు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :