Saturday, 12 September 2026 09:08:00 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతంలో అక్రమాలను నివారించవచ్చు

జిల్లా అటవీ మండల అధికారి సర్వేశ్వర్

Date : 15 July 2026 07:23 PM Views : 66

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : మంచిర్యాల డివిజన్ అటవీ అధికారులు అందరికీ శ్రీరాంపూర్ లోని శాంతి గ్రౌండ్లో డ్రోన్ పని చేయు విధానము, ఆపరేటింగ్ మీద ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల అటవీ మండలాధికారి సర్వేశ్వర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలను మరియు అటవీ ప్రాంతంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా డ్రోన్ సహాయంతో నిఘాను పటిష్టపరుచుటకు అటవీ అధికారులు అందరికీ డ్రోన్ ఆపరేటింగ్ నేర్పించడం జరిగింది అని తెలిపారు ఈ ట్రైనింగ్ లో మంచిర్యాల, లక్షెట్టిపేట్ మరియు దేవాపూర్ రేంజ్ లకు సంబంధించిన అటవీ అధికారులు హాజరు కావడం జరిగింది

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: